Home | MyGov

Accessibility
ऐक्सेसिबिलिटी टूल
कलर एडजस्टमेंट
टेक्स्ट साइज़
नेविगेशन एडजस्टमेंट

25 मई 2025 को मन की बात कार्यक्रम के लिए प्रधानमंत्री नरेन्द्र मोदी जी को अपने सुझाव भेजें

25 मई 2025 को मन की बात कार्यक्रम के लिए प्रधानमंत्री नरेन्द्र मोदी जी को अपने सुझाव भेजें
आरंभ करने की तिथि :
May 08, 2025
अंतिम तिथि :
May 23, 2025
23:45 PM IST (GMT +5.30 Hrs)
प्रस्तुतियाँ समाप्त हो चुके

माननीय प्रधानमंत्री नरेन्द्र मोदी आपके लिए महत्वपूर्ण विषयों और ...

माननीय प्रधानमंत्री नरेन्द्र मोदी आपके लिए महत्वपूर्ण विषयों और मुद्दों पर अपने विचार साझा करने के लिए उत्सुक हैं। प्रधानमंत्री, आपको मन की बात के 122वें एपिसोड में संबोधित किए जाने वाले विषयों पर अपने सुझाव साझा करने के लिए आमंत्रित करते हैं।

आने वाले मन की बात एपिसोड में आप जिन विषयों या मुद्दों के बारे में प्रधानमंत्री से बात करना चाहते हैं, उनसे जुड़े अपने सुझाव हमें भेजें। इस ओपन फ़ोरम में अपने विचार शेयर करें या वैकल्पिक रूप से, आप टोल-फ़्री नंबर 1800-11-7800 भी डायल कर सकते हैं और प्रधानमंत्री के लिए अपना संदेश हिंदी या अंग्रेज़ी में रिकॉर्ड कर सकते हैं। रिकॉर्ड किए गए कुछ संदेश प्रसारण का हिस्सा बन सकते हैं।

आप 1922 पर एक मिस्ड कॉल भी दे सकते हैं और SMS में मिले लिंक को फ़ॉलो करके सीधे प्रधानमंत्री जी को अपने सुझाव दे सकते हैं।

और 25 मई 2025 को सुबह 11:00 पर मन की बात के साथ जुड़े रहें।

फिर से कायम कर देना
1934 सबमिशन दिखा रहा है
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL 1 year 2 महीने पहले
GREAT & SALUTE TO P.M. SIR... అలానే స్వచ్ఛమైన మన భారత దేశ సంస్థ SAHARA INDIA PARIWAR యొక్క 10 LAC FIELD WORKERS తో  & 13 YEARS నుండి చెల్లింపుల కోసం మరియు న్యాయం కోసం ఎదురుచూస్తున్న 7 CRORE HONORABLE ACCOUNT HOLDERS (అదే మన దేశ ప్రజలు) తో ఎప్పుడు కలుస్తారండి P.M. SIR?
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL 1 year 2 महीने पहले
ఎవరు ఏమైనా అనుకోనియండి... ఎవరి కష్టం వారికి తిరిగి రావాలి వారు పొదుపు చేసుకున్న సొమ్ము వడ్డీతో సహా... అది అంతిమ లక్ష్యం... మన P.M. గారు చేయాల్సిన బాధ్యత ఉంది. వారు చేసేది మన దేశంలో ఉన్న ప్రజలకేగా... వేరే దేశం వారికి కాదు కదా...
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL 1 year 2 महीने पहले
సహారా సంస్థ వారి చెల్లింపులు వడ్డీతో సహ ఇచ్చే విధంగా న్యాయం చేస్తే మా కుటుంబం నుండి "RS.5 LAKHS"  మన ARMY వారికి గౌరవంగా ఇస్తాం
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL 1 year 2 महीने पहले
మన దేశంలో 13 YEARS నుండి 10 CRORES CUSTOMERS PAYMENTS కోసం ఎదురుచూస్తున్న (SAHARA V/S SEBI CASE IN SUPREME COURT... HANDLE IN CENTRAL GOVERNMENT...RS.25,000/- CRORES... PURE CASH RELEASE చేసి) వారందరికి PAYMENTS INTEREST తో సహ ఇచ్చే విధంగా  న్యాయం చేయండి... అలా చేస్తే మా FAMILY వారికి వచ్చే PAYMENTS లో నుండి RS. 5,00,000/- AMOUNT ను ARMY .వారికి గౌరవంగా ఇస్తాం...
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL 1 year 2 महीने पहले
మన P.M. SIR గారు... మన దేశ సంస్థ అయిన SAHARA INDIA PARIWAR COMPANY గురించి మరియు SAHARA సంస్థ యొక్క PURE CASH గా 25,000 CRORES వారి CENTRAL లో ఉంచుకుని... SAHARA COMPANY వారి 7 CRORES CUSTOMERS + 10 LAKHS WORKERS  + SAHARA COMPANY ఎందుకింత పక్షపాతం... 12YEARS నుండి నిర్లక్ష్యం...దీని గురించి ఏమనుకుంటున్నరో మన P.M. SIR గారు...
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL 1 year 2 महीने पहले
(3) కక్క లేక మింగ లేక జీవిస్తున్నాం.   మా ఈ వ్యధ మీకు (P.M..గారికి) చేరాలంటే ఎలా కూడా నాకు తెలియదు.    త్వరలో మీకు మా వ్యధ తెలియచేయటానికి అందరు సహకరించాలని కోరుకుంటున్నాం... మన దేశ 7 CRORE భారతీయుల ఆశ, శ్వాస... మీ (P.M. SIR) ఆలోచన...          JAI BHARAT... JAI JAI BHARAT....
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL 1 year 2 महीने पहले
(2) నా కష్టం (అందరి పరిస్థితి ఇదే)   నేను నా కుటుంబ పోషణ నిమిత్తం 2001 నుండి SAHARA INDIA PARIWAR COMPANY లో FIELD WORKER గా JOIN అయితిని. నా DUTY నిమిత్తం నేను, నాకు పరిచయం ఉన్న వారందరి చేత SAHARA INDIA PARIWAR వారి SCHEMES లో కట్టించి వారికి RECEIPTS, BOOKS, BONDS ఇచ్చేవాడిని. అందుకు నాకు SAHARA INDIA PARIWAR COMPANY వారి COMMISSION ఇచ్చేవారు. SCHEMES PERIOD ప్రకారం వారి గడువు COMPETE అయినప్పుడు మరల ఆ MATURITY AMOUNT మరల SAHARA INDIA PARIWAR DEPOSIT SCHEMES లో INVESTMENT చేయించే వాడిని. ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు అంటే 2012 వరకు మంచిగా కొనసాగింది.   2012 నుండి మా SAHARA INDIA PARIWAR COMPANY వారికి కష్టాలు మొదలయినవి... అందువల్ల మా FIELD WORKERS కూడా కష్టాలే. మేము అంటే మా లాంటి FIELD WORKERS కు SAHARA INDIA PARIWAR COMPANY నుండి PAYMENTS లేకపోవటం వలన CUSTOMERS వారి FINANCIAL అవసరాల రీత్యా మా మీద PRESSURE ఉంది మరియు మా COMPANY నుండి INCOME లేక పోవటం వలన కుటుంబ పోషణ చాలా భారంగా ఉంది. ఇంకా తెలియచేయాలంటే మరెన్నో.
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL 1 year 2 महीने पहले
(1) గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు,   I, MUNAGALA DHANA NAGA MARUTHI VENU GOPAL, AGE: 43,  అను నేను KOLLIPARA POST AND MANDAL, GUNTUR DISTRICT, ANDHRAPRADESH, PIN: 522304. MY AADHAAR: 7643 5840 5476   SAHARA V/S SEBI CASE IN SUPREME COURT AND CENTRAL GOVERNMENT HANDLE...     ఈ ISSUE వలన 7 CRORE భారతీయుల ఘోష, కష్టం, భాధ... మేమంతా మన INDIAN CITIZENS గా గత 13 YEARS మా ఆవేదన... ఈ విషయం గురించి త్వరితగతిన మీరు న్యాయం చేయాల్సిందే P.M. SIR.
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL
MUNAGALADHANANAGAMARUTHIVENUGOPAL 1 year 2 महीने पहले
భారత దేశ ప్రజలారా ప్రతిరోజు అందరూ షేర్ చేయండి 7 కోట్ల మందికి ఉపయోగం ప్రధానమంత్రి గారు సహారాలో చెల్లింపులు త్వరితగతిన చేయండి అయ్యా.